Rishab Shetty: సోలో హీరోగా తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం..! 26 d ago
"కాంతార" మూవీ తో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా "ఆకాశవాణి" ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు మూవీ నిర్మించనున్నట్లు తెలిసింది. త్వరలోనే మూవీ పై అఫిషియల్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.